సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు
అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషన్లర్లు , ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం
- ప్రజా పాలన,
- ధరణి సమస్యలు,
- ఖరీఫ్ వ్యవసాయం,
- ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు,
- వన మహోత్సవం,
- మహిళా శక్తి,
- ఎడ్యుకేషన్,
- లా అండ్ ఆర్డర్,
- డ్రగ్స్ నిర్మూలనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.