Sign in
  • Home
  • ఆంధ్రప్రదేశ్
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • తెలంగాణ
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • చిత్రభూమి
    • రివ్యూ
    • ఇంటర్వ్యూ
    • కొత్త కబుర్లు
    • ఓటీటీ
  • కోమలాంగి
  • ఫోటోలు
    • సినిమా
    • ఈవెంట్స్
    • హీరో
    • హీరోయిన్
    • తాజా
  • వీడియోలు
    • సినిమా
    • భక్తి
    • ఆరోగ్యం
    • తాజా
    • క్రీడలు
    • వైరల్ వీడియోలు
  • నేరాలు
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Tuesday, September 15, 2026
Youtube
Logo
  • Home
  • ఆంధ్రప్రదేశ్
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • తెలంగాణ
    • రాష్ట్ర వార్తలు
    • జిల్లా వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • బిజినెస్
  • క్రీడలు
  • చిత్రభూమి
    • రివ్యూ
    • ఇంటర్వ్యూ
    • కొత్త కబుర్లు
    • ఓటీటీ
  • కోమలాంగి
  • ఫోటోలు
    • సినిమా
    • ఈవెంట్స్
    • హీరో
    • హీరోయిన్
    • తాజా
  • వీడియోలు
    • సినిమా
    • భక్తి
    • ఆరోగ్యం
    • తాజా
    • క్రీడలు
    • వైరల్ వీడియోలు
  • నేరాలు
ఇంకా...
    Home Hyderabad web desk హైదరాబాద్‌: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో...
    • Hyderabad web desk

    హైదరాబాద్‌: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి  విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా.. మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్వాస  విడిచారు. ఆయన భౌతికకాయాన్ని ఉట్నూర్‌కు తరలించారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.తెదేపా తరఫున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెదేపా నుంచి భారాసలో చేరారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత భాజపాలోకి వెళ్లారు. ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నించారు.

    June 29, 2024
    0
    370
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Facebook
      Twitter
      Pinterest
      WhatsApp
        Previous articleవిద్యాశాఖ మంత్రిని నియమించాలి
        Next articleఈ రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళు పై కీలక అప్‌డేట్
        Komali Laxmi

        RELATED ARTICLESMORE FROM AUTHOR

        The emotional thriller 'Missing Meghana' is set to release on the 18th of this month

        ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’

        The trailer for *Kasi Majili*, featuring actress Renu Desai, has been released; it will begin streaming on ETV Win on September 13

        నటి రేణు దేశాయ్ నటించిన కాశీ మజిలీ ట్రైలర్ రిలీజ్ సెప్టెంబర్ 13న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

        Mass baby shower ceremony for 2,000 expectant mothers organized under the aegis of Jubilee Hills MLA Naveen Yadav.

        జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

        Maa Bhoomi Times

        Pages

        • About Us
        • Contact Us

        Follow us

        Facebook

        YouTube

        @ All copy rights reserved by Maa Bhoomi Times