రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు కు తెలంగాణ స్టేట్ పోలీస్ మహోన్నత సేవ పతకం

0
83

రామగుండం మాభూమి టైమ్స్ వెబ్ డెస్క్:

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారుల, సిబ్బందికి మహోన్నత సేవా, సేవా పతకాలను ప్రకటించింది. దానిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు ను తెలంగాణ స్టేట్ పోలీస్ మహోన్నత సేవ పతకం, మరియు తెలంగాణ స్టేట్ సేవా పతకం టీ. మల్లారెడ్డి ఏసిపి టాస్క్ఫోర్స్ రామగుండం, కళాధర్ రెడ్డి ఎస్సై గోదావరిఖని టూ టౌన్, డి స్వామి ఏఎస్ఐ గోదావరిఖని వన్ టౌన్, ఆర్ ల. తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కమీషనర్ CAR రామగుండం లకు పొందారు