టీచర్ల బదిలీలకు దరఖాస్తు చేసుకునే మరో అవకాశం

0
109

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తు తం కొనసాగుతున్న ఉపా ధ్యాయ బదిలీల ప్రక్రి యలో భాగంగా మల్టీ జోన్-2లోని ఉపాధ్యాయు లు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుంది..

ఒకే చోట కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రెండ్ రోజులు అవ కాశం ఇచ్చింది.

కాగా, మల్టీ జోన్-2 పరిధిలోని 14 జిల్లాల్లో ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది.