ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్యం!

0
35
Kuchipudi dance performed in Uppal Mini Shilparam!
Kuchipudi dance performed in Uppal Mini Shilparam!

ఉప్పల్, మాభూమి టైమ్స్ , ఫిబ్రవరి 15: ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం కూచిపూడి నాట్యధ్వైతం కార్యక్రమం నృత్య సంపద మరియు నాట్యం స్కూల్ ఆఫ్ కూచిపూడి గురువులు తొగర్చేడు వరుణ్ శర్మ, సురేఖ సాయి , సుధా కస్తూరి శిష్య బృందంచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. మూషిక వాహనోమిన్, వాతాపి గణపతిం, గరుడ గమన, వినాయక కౌత్వం , ఏడీవో అల్లాడివో, రామాయణ శబ్దం, దేవ దేవం, బ్రహ్మాంజలి, భావములో, నమః శివాయతే, భయాద లక్ష్మి ,శ్రీ లలిత హారతి అయిగిరి నందిని,దుర్గే మంగళం.మొదలైన అంశాలను ప్రజ్వల, ప్రీతి,.శంకర, అక్షర, నవనీత,దీపిక, కేతన, ఆద్య,.నేహా,నివాసిని.అక్షిత.బి.సహస్ర,,ఎ.సహస్ర ,టి.మోక్ష, ,ఎ.సాయి ఈషిక,.టి. యువన,ఎన్. దేత్య ఎన్.హర్షిత,.ఎం.హన్సిత, శ్రీనిధి,కేతన, ఆద్య, నేహ, నివాసిని, దీపిక, అమృత,బి సహస్ర,టి.యువన,ఎన్. శ్రీ హర్షిత,ఎం.హన్సిత,ప్రజ్వల, అక్షర,నవనీత, కేతన, ఆద్య, నేహ, మణిదీపిక, నివాసిని, అమృత, శ్రీనిధి,ఎ.సహస్ర, టి. మోక్ష, ఎ.సాయి ఈషిక,టి. యువన ఎన్. దేత్య శ్రీ, ఎన్. శ్రీ హర్షిత,ఎం.హన్సిత, మణిదీపిక, నివాసిని, కేతన, అమృత, నేహ, నివాసిని,బి.క్షిత బి.సహస్ర, ఎ. సహస్ర,టి.మోక్ష, ఎ.సాయి ఈషిక, టి.యువన,ఎన్. దేత్య శ్రీ, ఎన్. శ్రీ హర్షిత,ఎం.హన్సిత, అక్షర, శంకర, ప్రీతి, వరుణ్, సురేఖ మొదలైన వారు కూచిపూడి బృంద నృత్యాలు ప్రదర్శించి ఆహూతులను మెప్పించారు.