ఢిల్లీ మా భూమి టైమ్స్ వెబ్ డెస్క్:
సారా మరణాలపై స్పందించిన నిర్మలా సీతారామన్
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ సారా తాగా 56 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ ఘటనలో 200 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్ధితి విషమంగా ఉందని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కల్తీ సారా ఘటనపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు.