నేడే సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ భేటీ

0
110

మా భూమి టైమ్స్ వెబ్ డెస్క్:

నేడు సీఎం రేవంత్ అధ్యక్ష తన మంత్రివర్గం సమావేశం కానుంది. ఆగస్టు 15కల్లా రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం ప్రకటన నేపథ్యంలో విధివిధానాలు, అర్హతలపై చర్చించే అవకాశముంది.

రైతు భరోసా విషయం లోనూ నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది…