లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రారంభం అయ్యింది. స్పీకర్‌గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ తీర్మానం. ప్రధాని మోడీ తీర్మానాన్ని బలపరుస్తున్న ఇతర మంత్రులు. లోక్‌సభ సభ్యులకు స్లిప్పులు పంపిణీ. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల పేర్లతో సభ్యులకు స్లిప్పులు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ, అన్నాడీఎంకే. ఇండియా కూటమికి మమతా బెనర్జీ, శరద్ పవార్ మద్దతు. వైసీపీ మద్దతుతో 297కు పెరిగిన ఎన్డీఏ బలం.