రాచకొండ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సుదీర్ బాబు ఐపిఎస్

0
104

రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు ఐపిఎస్ నియమితులయ్యారు. బుధవారం నేరేడ్మెట్ లోని రాచకొండ సిపి కార్యాలయంలో సుధీర్ బాబు ఐపిఎస్ రాచకొండ సిపిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని తెలిపారు.