మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఢిల్లీలోనే .
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య.
నాలుగు రోజుల నుండి ఢిల్లీలోనే ఉంటున్న పాఠన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డీ.
గూడెం మహిపాల్ రెడ్డీతో హరీష్ భేటి అయినట్లు సమాచారం❓
39 నుండి 32కు చేరుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా.
ఖైరతాబాద్ – దానం నాగేందర్
స్టేషన్ ఘనపూర్ – కడియం శ్రీహరి.
భద్రాచలం – తెల్లం వెంకట్రావు
బాన్సువాడ – పోచారం శ్రీనివాసరెడ్డి
జగిత్యాల – డా”సంజయ్ కుమార్.
చేవెళ్ళ – కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిక.
కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోపోవడంతో 32కు చేరుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య.