లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా

0
87

18వ లోక్సభ స్పీకర్ గా ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. విపక్ష కూటమి ప్రతిపాదించిన కె.సురేశ్పై ఆయన గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ మహతాబ్ భర్తృహరి ప్రకటించారు. కాగా ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లారు.