ఈనెల 18న వారణాసిలో మోడీ పర్యటన🇮🇳

0
78

మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు.
ప్రధాని ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికవడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని.. రైతులకు ప్రయోజనం చేకూర్చే సమ్మాన్ నిధిని విడుదల చేయనున్నారు.
వారణాసిలోని రోహనియా, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సదస్సు వేదిక ఉండనున్నట్లు యూపీ బీజేపీ నేతలు తెలిపారు. పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు!!…